Wednesday, 29 July 2026 05:15:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఏ ఎన్ ఎం ల సమ్మెకు బీఎస్పి మద్దతు... - రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్రా కామేష్

Date : 30 August 2023 02:52 AM Views : 402

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: ఏఎన్ఎం లను రెగ్యులర్ చేసి,వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం బస్టాండ్ సెంటర్ లో ఏఎన్ఎం లు చేస్తున్న 15వ రోజు సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయకుండా కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.2012 కు ముందు రెగ్యులర్ చేసి 2012 తర్వాత నుండి నేటి వరకు వీరిని రెగ్యులర్ చేయడం లేదని అన్నారు.ఏఎన్ఎం లకు కనీసం ప్రసూతి సెలవులు కానీ,ఆరోగ్య భద్రత కానీ లేదని ఆవేదన వ్యక్తంచేశారు.సర్వీస్ లో ఉన్న డాక్టర్లను అనుభవంతో సంభంధం లేకుండా రెగ్యులర్ చేసినప్పుడు ఏఎన్ఎం లను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదని ప్రశ్నించారు.కరోనా సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందించారని గుర్తుచేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ఏఎన్ఎం లుగా పనిచేస్తున్న వారందరిని ఎటువంటి రాత పరీక్ష లేకుండా అనుభవం ప్రకారం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి,జిల్లా కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,అల్లకొండ శరత్,తాటిపాముల హరిక్రిష్ణ,సందేల సందీప్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :