సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ రూరల్ గోపాలపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి గ్రామ పంచాయతీ ఆవరణంలో ఐ ఎన్ టి యు సి అద్వర్యంలో గంగిరెద్దుల విన్యాసాలు కోలాటాలు ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు .ఈకార్యక్రమానికి ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగాని నాగన్న గౌడ్. బూరుగడ్డ పి ఎ సి ఎస్ చైర్మన్ దోంగరి వేంకటేశ్వర్లు. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ ముక్. మాజీ మున్సిపల్ చైర్మన్ దోంతగాని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాసనాల నాగసైదయ్య.గ్రామశాఖ అధ్యక్షులు వేలిశేట్టీ బ్రహ్మం. వార్డు సభ్యులు . నాయకులు యంగళ్ రెడ్డి క్రిష్ణ రెడ్డి. బారు వేంకటేశ్వరావు. మాజీ కో ఆప్షన్ నెంబర్ షేక్ దస్తగిరి. మాజీ సర్పంచ్ చీకురి సోమయ్య. మాజీ సర్పంచ్ సిద్దేల బిక్షం.యంగళ్ రెడ్డి చంద్రారెడ్డి. శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయ మాజీ చైర్మన్లు కాల్వ చిన్న వేంకటేశ్వరావు చీకురి రామయ్య. షేక్ బందేల్లి. అంబళ్ళ సైదులు. చీకురి అంజయ్య. కాల్వ వీరేశ్వారావు. చీకురి గోవిందా రావు. మాసంపల్లి సైదులు. చార్ల సైదమ్మ. చీకురి లింగయ్య. యంగళ్ రెడ్డి రవీందర్ రెడ్డి.శాసనా సత్యనారాయణ కాల్వ వెంకటేశ్వరరావు కరెంటు. నిడిగోండ నవీన్, రేమిడాల నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షులు బెల్లంకొండ గురవయ్య, కాల్వ చిన్న వేంకటేశ్వరావు.
-----------------------
Admin