Tuesday, 15 September 2026 01:28:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కుల వృత్తులకు లక్ష రూపాయల పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.

Date : 10 June 2023 12:15 AM Views : 315

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / దేశంలోనే తెలంగాణ సంక్షేమ నిధి అని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ సంక్షేమ సంబురాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు సంక్షేమం కోసం తెలంగాణ సర్కార్ ప్రవేశపెడుతున్న పథకాలు ఇంటింటికి చేరుతున్నాయని అన్నారు. నిరుపేద ప్రజల సంక్షేమం సీఎం కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని తెలిపారు. కుల వృత్తుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష రూపాయల పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :