సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని ఎన్.ఎస్.పి క్యాంపులో నివాసముంటున్న మహమ్మద్ ఖాజా ఫయాజ్ అనారోగ్యంతో పడుతున్న సంగతి వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని మంగళవారం జమాతే ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షుడు షేక్ మజీద్ ఇస్లామీ హింద్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి ఖాజా ఫయాజ్ జీవనభృతికై ఒక తోపుడు బండి కిరాణం మరియు ఫ్యాన్సీ సంబంధించిన వస్తువులు వారికి అందజేశారు...అనారోగ్యంతో పడుతున్న ఖాజా ఫయాజ్ కు సహాయం అందించడం పట్ల స్థానిక ముస్లిం సోదరులు జమాతే ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షుడు షేక్ మజీద్ ను అభినందించారు.
-----------------------
Admin