Monday, 14 September 2026 03:56:06 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విష జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...

Date : 22 September 2023 05:43 AM Views : 405

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (అర్బన్ ): కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని చిట్టి రామవరం లో 14 నెంబర్ పి హెచ్ సి ఆధ్వర్యంలో విస్తృతంగా ఫీవర్ సర్వే నిర్వహించారు. గురువారం స్థానిక చిట్టి రామవరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక 11వ వార్డు కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్, డాక్టర్ ఇస్లావత్ రాములు మాట్లాడుతూ విష జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధుల ప్రమాదపరితంగా వస్తున్నాయని అన్నారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్, విషజ్వరాల బారి నుండి రక్షణ పొందాలని వారన్నారు. ఈ సీజన్లో మలేరియా, డెంగ్యూ ,టైఫాయిడ్ తదితర వైరల్ జ్వరాలు వస్తున్నాయని వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బంది డి పద్మావతి ,ఏవో వి శ్రీనివాసరావు, ఫార్మసిస్ట్ అక్బర్, ఏఎన్ఎం కవిత, శ్రీలక్ష్మి, భవాని , సుదర్శన్ ఏరియా పెద్దలు రాంప్రసాద్, ఓస్య, లింబ, మూడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: