సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాకలో బూర్గంపాడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుక నిర్వహించారు ఈ సందర్భంగా బూర్గంపాడు సారపాక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ప్రతి ఒక్క వార్తలను సేకరించి ప్రజలకు అందజేయడంలో పాత్రికేయులు ముఖ్యపాత్ర ఉందని సేకరించిన వార్తని ప్రజలకు చేరవేయడంలో ప్రెస్ సంస్థలు అన్ని వేళలో సహకరిస్తుందని సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేసి అందరూ కలిసికట్టుగా కేక్ కట్ చేసి ఘనంగా జర్నలిస్టు డే వేడుకలు జరిపారు ఈ కార్యక్రమంలో ప్రెస్ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు...
-----------------------
Admin