సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నూతనంగా చింతలపాలెం ఎస్సైగా బాధ్యతలు చేపట్టినటువంటి అంతిరెడ్డి ఎస్ఐ ని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మండల నాయకులు అనుబంధ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించి స్వీట్లు పంచారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి చింతిరాల బాలచంద్రు మాదిగ చిలక ఏసు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపాలెం మండల అధ్యక్షులు కనితి ప్రశాంత్ మాదిగ చింతరాల రామారావు మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చింతరాల పిచ్చయ్య మాదిగ ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin