సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామం వినాయక చవితి సందర్భంగా శ్రీ చత్రపతి యూత్ అసోసియేషన్ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంగోలి రాజేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యక్షులు పొగాకు వెంకటేశ్వర్లు డైరెక్టర్ హింగ రామారావు ఆరెకుల సంఘం అధ్యక్షులు గుజ్జుల శ్రీను నర్సంపేట బ్లాక్ ఉప అధ్యక్షులు ఏడాకుల రమణారెడ్డి మండల యువ నాయకుడు పొగాకు రాజేష్ గ్రామ నాయకులు ఏడాకుల లింగారెడ్డి ఊరటి లింగం లోన ఉపేందర్ లోన బుచ్చయ్య బుజ్జిల రాజు కైరిక రాజు ఇటుకల మౌతిక్ బోరాల లింగమూర్తి లోన రాజేష్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin