Monday, 14 September 2026 10:06:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ పట్టణంలో డాబాపై నుండి కింద పడి వ్యక్తి మృతి...

Date : 07 July 2023 03:40 AM Views : 469

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలోని ఫరుఖ్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సిరాజ్ అనే నిరుపేద వ్యక్తి డాబా పై నుండి రాత్రి కిందపడి మృతి చెందాడు. నిరుపేద వ్యక్తి అయిన సిరాజ్ భార్య జరినాబి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాత్రి దాబాపై నుండి సిరాజ్ కాలుజారి కిందపడ్డాడు. అయితే కింద పడగానే సంఘటన స్థలంలో సిరాజ్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కూలినాలి చేసుకొని జీవించే సిరాజ్ అతని భార్య జరినాబీ కడు నిరుపేదలు. ఈ సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ పట్టణ మహిళా నాయకురాలు ఉమాదేవి వారి పరిస్థితిపై జాలిపడి 5000 రూపాయలను అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం చేశారు. ఎంతో నిరుపేద కుటుంబం అని ఆ కుటుంబానికి మానవతా హృదయం కలవారు పెద్ద మనసుతో స్పందించి ఏదైనా సాయం చేయాలని ఉమాదేవి ఈ సందర్భంగా కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :