Wednesday, 29 July 2026 10:23:06 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మెచ్చా పర్యటన విజయవంతం చేయండి...

Date : 02 October 2023 07:50 AM Views : 228

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం : మెచ్చా పర్యటన విజయవంతం చేయండి....పిలుపునిచ్చిన మండల BRS అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు , రేపు అనగా 02,10,2023,న, మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల లో చుట్టూ ప్రహరీ మరియు అదనపు గదుల మంజూరైన సందర్భంగా, శంకుస్థాపన కార్యక్రమం కి మండల వ్యాప్తంగా BRS నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అత్యధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో మామిళ్ళపల్లి, పెద లక్షణరావు, భూపతి, నరసింహారావు, చల్లా, రాంబాబు, పెదగండ్ల, పుల్లారావు, వడ్డే, సత్యం ,కొండేటి, నరసింహారావు, బాణావతు, నాగరాజు, వడ్డేపల్లి, వెంకటేశ్వర్లు, కొత్తపల్లి, లక్ష్మణరావు, తలారి, శంకర్, శరబద్దీన్, యాదల, జమలయ్య, సైదులు, పాష, పింగళి, శ్రీను, బరగడ, సైదులు, మధు, నాగబాబు, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: