సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నూతన డిఎస్పి అబ్దుల్ రెహమాన్ గారిని కలిసిన యువ నాయకులు కిరణ్ మరియు ప్రమోద్. కొత్తగూడెం విశేషాల పైన ఒక 15 నిమిషాలు సంభాషించడం జరిగింది. విద్యార్థులు యువకులు తప్పుడు మార్గాల్లో ప్రయాణించకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్క యువ నాయకుల్లో ఉందని అలాగే తన సన్నిధిలో ఉండే యువకులకు తాను బాధ్యతగా వహించాలని యువత చెడు మార్గాల్లో ప్రయాణించకుండా చూసుకోవాలని సూచించారు...
-----------------------
Admin