సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో యువ న్యాయవాది ఉప్పు శెట్టి సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు తోటి న్యాయవాదులు, ఉప్పు శెట్టి సునీల్ కుమార్ మిత్రులు ఘనంగా నిర్వహించారు, ఇట్టి కార్యక్రమంలో కొత్తగూడెం కోర్ట్ సిబ్బంది మరియు న్యావాది సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin