Tuesday, 15 September 2026 11:43:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గిరిజనుల ఆరాధ్య దైవం తుల్జా భవాని జాతర...

Date : 17 October 2024 08:15 AM Views : 688

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని కృష్ణ తండా గ్రామ పంచాయతీలో తుల్జా భవాని జాతర సందర్భంగా కోలాటం ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కోలాటం ప్రోగ్రామ్ మాజీ సర్పంచ్ బానోతు రామారావు నాయక్ ఆధ్వర్యంలో, కోలాటం మాస్టర్ బాలాజీ, రమేష్ సారధ్యంలో జరిగింది. ఈ సందర్భంగా కోలాటం ప్రోగ్రాంను రామారావు నాయక్ ప్రారంభించి మాట్లాడుతూ తుల్జా భవాని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని, కోలాటం ప్రోగ్రాంను ప్రశాంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులు యువకులకు అభినందించారు. అనంతరం కోలాటం బృందం వారు మాజీ సర్పంచ్ బానోతు రామారావు నాయక్ ని, మాజీ ఉప సర్పంచ్ సైదా నాయక్ ని శాలువా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మట్టపల్లి, సైదా, శ్రీను,రావుజ్య, కోలాటం కమిటీ సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు,మహీళలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :