Saturday, 18 April 2026 08:15:08 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

అంబేద్కర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరం కృషి చేద్దాం...

Date : 15 April 2024 07:29 AM Views : 348

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఐ(ఎం ) జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకట్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133 జయంతి సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలో అమరవీరుల స్మారక భవనంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. సిఐటి యు జిల్లా ఉపాధ్యక్షులు శీలం శీను అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అత్యున్నత స్థానాలకు ఎదగాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గమని ప్రతి ఒక్కరూ చదువు విజ్ఞానంపై దృష్టి పెట్టాలని తెలిపారు .డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిమ్మకులంలో జన్మించినప్పటికీ అత్యున్నత చదువులు చదివి ప్రపంచ మేధావిగా ఎదిగారని ఐక్యరాజ్యసమితి సహితం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవాలు జరుపుతున్నాయంటే ఎంతటి మహానుభావుడు అర్థం చేసుకోవాలని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో ప్రజలందరూ సమానమేనని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేదల కోసం అనేక హక్కులను ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అని కొనియాడారు, నేడు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని పెట్టుబడిదారులు దేశ సంపదను దోపిడీ చేస్తున్నారని ఎన్ని చట్టాలు వచ్చినా తప్పించుకొని తమకు అనుకూలమైన విధానాలు తీసుకురావడం దుర్మార్గమని తెలిపారు ,నేటికీ అసమానతలు కొనసాగుతున్నాయని అసమానతలు లేని సమాజం కొరకు పోరాడుదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి బ్రహ్మం, మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్, టౌన్ కార్యవర్గ సభ్యులు తుమ్మ కొమ్మ యోన, రేపాకుల మురళి, జక్కుల వెంకటేశ్వర్లు, చిన్నం వీరమల్లు, వెంకట్ రెడ్డి, జి. శ్రీను, శీలం వెంకన్న, మీసాల వీరబాబు , పాశం వీరబాబు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :