సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో ప్రఖ్యాత విప్లవోద్యమ గాయకుడు ప్రజాయుద్ధనౌక గద్దర్ అకాల మరణానికి చింతిస్తూ హుజూర్నగర్ రంగస్థల కళాకారులు సంతాప కార్యక్రమం నిర్వహించారు .మహనీయుడు వాగ్గేకారుడు ప్రజల గొంతుక విప్లవోద్యమ నాయకుడు గద్దర్ కి కన్నీటితో నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమములో సీనియర్ కళాకారుడు దొంతగాని సత్యనారాయణ, ధర్మోరి వెంకటేశ్వర్లు గొట్టెముక్కుల రాములు,ధూళిపాళ్ల రామకృష్ణ ప్రసాద్, కొట్టు బాబు, గోపనబోయిన వెంకటేశ్వర్లు, కంబాల శ్రీను, దామోదరచార్యులు,ఆకుల రాములు,కస్తాల వీరబాబు, జొన్నలగడ్డ గోవిందు, ఎస్ కే జాన్ సైదా,సిహెచ్ గోపి, ఎం మధు, కే నాగిరెడ్డి, లకారం సైదులు, కే భద్రాచలం, ఎం శ్రీను, దొంతగాని మణిదీప్, బండి చెన్నకేశవులు, రామాల అన్నమ్మ, బారు రామారావు, కళాభివందనాలతో రంగస్థలం కళాకారులు హుజూర్నగర్, కంబాల శ్రీను, అలవాలా రవి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin