సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : సికింద్రాబాద్, తిరుపతి వందే భారత్ ట్రైన్ లో పురుగులతో కూడిన సాంబార్ తో కూడిన ఆహారం సరఫరా చేస్తున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు తాజాగా బుధవారం ఒక ప్రయాణికుడికి ఇచ్చిన ఆహారంలో పురుగులతో కూడిని సాంబారు ప్రత్యక్షం అవ్వగా ఆ ప్రయాణికుడు ఫొటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసాడు...
-----------------------
Reporter