Saturday, 18 April 2026 08:17:14 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మున్నూరు కాపు 2023 క్యాలెండర్ ఆవిష్కరణ...

Date : 15 January 2023 12:11 AM Views : 465

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మండల కేంద్రంలోని ఊట్కూరు గ్రామం నందు మున్నూరు కాపు నూతన క్యాలెండర్ ను గ్రామపంచాయతీ ఆవరణంలోని శివాలయం దగ్గర మున్నూరు కాపు పెద్దలు సింగిల్ విండో చైర్మన్ బాల్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో కుల పెద్దలు అయినా పి ఆర్ టి యు జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం లక్ష్మారెడ్డి గారు, తెదేపా రాష్ట్ర నాయకులు మొట్కర్ మోహన్ రెడ్డి గారు, ఎంపీటీసీ పద్మా వెంకటరెడ్డి గారు, బాపురం రవి కుమార్ ,మోట్కర్ రాంరెడ్డి, మోట్కర్ నరసింహారెడ్డి గార్లు మున్నూరు కాపు నాయకులు అనంత్ రెడ్డి, శంకర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, భీమ్ రెడ్డి,బసిరెడ్డి, గరిడి శాంతు కుమార్, దంతరపల్లి ఉత్తేజ్, చామకూర సత్యపాల్, హర్షవర్ధన్ రెడ్డి, మహేష్ రెడ్డి గార్లు పాల్గొనడం జరిగింది..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :