Monday, 14 September 2026 09:21:11 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

క్రీడలు స్నేహ భావాన్ని పెంచుతాయి... - పాలకవీడుఎంపీపీ భూక్యా గోపాల్ నాయక్

Date : 16 January 2024 01:11 AM Views : 445

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : జాన్ పహాడ్ దర్గా ఉర్సు సందర్భంగా కల్మెట్ తండా యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రారంభం కొరకు ముఖ్యఅతిథిగా మండల ఎంపీపీభూక్యా గోపాల్ నాయక్ జడ్పిటిసి మాలోత్ బుజ్జి మోతిలాల్ నాయక్ ఎంపీటీసీ విజయ వెంకటి నాయక్ వచ్చి మాట్లాడుతూ క్రీడలు స్నేహభావాన్ని మరియు శారీరక మానసిక దృఢత్వాన్ని అందజేస్తాయని అన్నారు ప్రతి సంవత్సరం జన్పహాడ్ ఉర్సు సందర్భంగా కల్మెట్ తండాలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి మధు నాయక్ మోతిలాల్ నాయక్ నాగరాజు రాము చరణ్ ఆర్గనైజర్స్ రంజిత్ వెంకటేశ్వర్లు పాచ్య నాయక్ వీరన్న నాయక్ దేవిలాల్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: