Wednesday, 16 September 2026 06:29:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

న్యాయవాదులను సన్మానించిన కూనంనేని...

Date : 12 June 2025 08:35 AM Views : 756

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంకు చెందిన సీనియర్ న్యాయవాదులు ఎలమోలు ఉదయ భాస్కర రావు, రమేష్ కుమార్ మక్కడ్ లను కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నాడు అభిమానుల హర్ష ధ్వానాల మధ్య కృతజ్ఞతపూర్వకంగా శాలువా తో సత్కరించారు. తన ఎన్నికను రద్దు చేయాలని తెలంగాణ హై కోర్టులో వేసిన కేసు పరిష్కారం కోసం తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, తమ అనుభవాన్ని రంగరించి, స్వచ్ఛందంగా పనిచేసి, సీనియర్ న్యాయవాది జి. విద్యాసాగర్ గార్కి సహకరించిన కొత్తగూడెంకు చెందిన సీనియర్ న్యాయవాదులు ఎలమోలు ఉదయ భాస్కర రావు, రమేష్ కుమార్ మక్కడ్ లకు కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు కృతజ్ఞతలు తెలియ చేశారు. ఈ సందర్బంగా కూనంనేని ప్రసంగిస్తూ తన ఎన్నికను సవాలు చేస్తూ హైకోర్టులో వేసిన కేసు గెలిపించుటకు కృషి చేసిన సీనియర్ న్యాయవాది జి. విద్యాసాగర్, ఆయన కుమారుడు ప్రసేన్, వారికి సహకరించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్ లకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్ పాషా, జిల్లా కౌన్సిల్ సభ్యులు, న్యాయవాది మునిగడప వెంకటేశ్వర్లు, కార్మిక నాయకులు వంగ వెంకట్, వత్తికొండ మల్లికార్జున రావు, రామవరం సి.పి.ఐ. నాయకులు షేక్ ఫహిం, గుత్తుల శ్రీను, ఖయ్యుమ్, దాసరి అశోక్, ఇంకా అనేక మంది అభిమానులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: