సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల పరిధిలో దాది రెడ్డి పల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ సోమవతి నది వద్ద వెలసిన శ్రీ అక్క దేవతల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నాగపొడుగు నిర్మాణం టైల్స్ గాను గోరంట్ల మండలం చెందిన శెట్టిచిన్నoపల్లి గ్రామానికి చెందిన చౌడు రెడ్డి, అరునమ్మ దంపతులు ఆధ్వర్యంలో కుమారుడు వరుణ్ రెడ్డి విరాళం రూ 17 వేలు పూజారి వెంకటేష్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుల పాల్గొన్నారు...
-----------------------
Admin