సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : రేగొండ మరియు రావులపల్లి గడిపల్లి గ్రామ ప్రజలారా గతంలో నేను సర్పంచిగా చేసినప్పుడు నన్ను ఆశీర్వదించినట్లు ఈసారి కూడా ఆశీర్వదించి నేను చేసిన పనులను దృష్టిలో ఉంచుకొని నన్ను మళ్ళీ ఆశీర్వదించగలరని కోరుకుంటూ మాయ మాటలు చెబుతున్న నాయకులను దృష్టిలో ఉంచుకొని తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ప్రజలే సమాధానం చెప్పాలని మోసం చేసే వారిని ప్రజలు దగ్గరికి రానివ్వకూడదని కోరుకుంటూ ప్రజల దీవెనలు నాకు ఉండాలని వేడుకుంటున్నాను ఇట్లు మీ విజయ సుధాకర్
-----------------------
Reporter