Wednesday, 29 July 2026 06:52:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సున్నా వడ్డీ పథకం ఇన్ స్టంట్ సబ్సిడీ మెగా చెక్కు పంపిణీ కార్యక్రమం...

Date : 29 November 2022 12:11 AM Views : 627

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి కలెక్టరేట్లో సున్నా వడ్డీ పథకం ఇన్పుట్ సబ్సిడీ మెగా చెక్కు పంపిణీ కార్యక్రమం మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి కార్యక్రమం ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ బసంత్ కుమార్ ఎమ్మెల్యేలు శంకర్ నారాయణ తిప్పేస్వామి ఎంపీ గోరంట్ల మాధవ్ జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ జిల్లా వ్యవసాయ సలహా మండల అధ్యక్షులు అవుటాల రమణారెడ్డి లబ్ధిదారులు శ్రీమతి జయమ్మ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు ఏడుయేలు విద్యావతి సన్నావుల జిల్లా ఉద్యాన వన అధికారి చంద్రశేఖర్ జిల్లా మైక్రో ఇరిగేషన్ ఆఫీసర్ సుదర్శన్ ఏ ఓ లు రైతులు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :