సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ పెరిక వాడ ప్రాంతానికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కి.శే. ఎంబడి రవీందర్ సంవత్సరీకం సందర్భంగా నేడు ఆయన నివాసానికి చేరుకొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే గారి వెంట ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter