సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గంజాయి అమ్ముతున్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు .కోదాడ కు చెందిన ఆవిడి రాఘవ మిడియాల వీర సాయి రెడ్డి గంధం సునీల్ ఆంధ్ర నుండి గంజాయి కొనుగోలు చేసి వారు సేవిస్తూ మిగతాది ప్యాకెట్లు చేసి అమ్ముతునట్లు సమాచారం అందటంతో బుధవారం స్కూటీ మీద గంజాయి ప్యాకెట్లు అమ్మడానికి తీసుకెళ్తూ పోలీసులకు చిక్కారు వారి నుండి అర కేజీ గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ సిఐతెలిపారు.
-----------------------
Admin