Wednesday, 29 July 2026 01:28:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, వీఆర్ఏ జిల్లా అధ్యక్షులు...

Date : 08 December 2024 07:20 AM Views : 521

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్, జుక్కల్ నియోజకవర్గం పర్యటన సందర్భంగా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్ గారు స్పందిస్తూ మీ సమస్య గురించి గుర్తించి రెవెన్యూ మంత్రితో చర్చిస్తా లెటర్ ఇవ్వడంతో పక్కనే కలెక్టర్ సార్ ఉండడంతో కలెక్టర్ సార్ తోటి కూడా చర్చించడం జరిగింది. వీఆర్ఏలు 80 రోజులు సుదీర్ఘ కాల సమ్మె ఫలితంగా గత ప్రభుత్వం జీవో నెంబర్,81,85, ప్రకారం 255 మంది vra, రెగ్యులర్గా చేసి అందులో నుండి ఒక్క 16758, మందికి ఎంప్లాయ్ ఐడీలు పే స్కేల్ అమలు చేసి వారి కుటుంబాలను వెలుగులు నింపింది జీవో ప్రకారం మిగిలిన 3797 మందికి ఆర్డర్ కాపీలు ఇచ్చి మా కుటుంబాలలో వెలుగులు నింపాలని ప్రజా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము ఈ సమావేశంలో వీఆర్ఏ జిల్లా అధ్యక్షులు కే యాదవులక్షణ సురేష్ సాయిలు, బాలయ్య షబ్బీర్ అలీ పాల్గొనడం జరిగింది...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: