Thursday, 30 July 2026 08:29:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన... -మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి

Date : 14 December 2022 11:30 PM Views : 441

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం లో వీరప్ప గారి పల్లి నాయనా కోట గ్రామప్రజలచే గంగమ్మ విగ్రహం ప్రతిష్టించబడినది ప్రత్యేకించి గ్రామస్తుల ఆహ్వానం మేరకు ప్రత్యేక ముఖ్య అతిథి గా. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అయినది అదేవిధంగా అమ్మవారికి 30000 వేల రూపాయలు విరాళము సమర్పించడమైనది అదేవిధంగా మూడు పల్లులు గ్రామస్తులు పల్లె రఘునాథ్ రెడ్డి ని బ్యాండ్ మేళాలతో ఊరేగింపుతో వేదమంత్రాలతో పూల గజమాలతో ప్రేమతో ఆహ్వానించడమైనది ఇందులో పాల్గొన్నవారు . *ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జయ చంద్ర , పుట్టపర్తి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు సోమ కోటి ఆదినారాయణ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్సీ సెల్ రామాంజనేయులు, రాజారెడ్డి , అంజినప్ప , జాకీర్ అహమ్మద్, జై చంద్ర రెడ్డి, సన్నగాల్ల గంగాద్రి, కొండే ఈశ్వరయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు గొర్ల శంకర ,సంఘాల శ్రీనివాసులు , ఇర్షాద్, ఆంజనేయులు ,పి చిన్న రాయుడు ,ఈ వెంకటేశు ఏం ఆదినారాయణ, పి శ్రీరాములు, డి గంగులప్ప, ఎం ఆంజనేయులు, నరసింహులు పి చంద్ర ,ఈ భూపతి, జి కేశవ ఈ అశోక్ , గౌరపురం అశ్వత్,వై గంగాద్రి,వై చంద్రప్ప, వై ఈశ్వరయ్య ,వై ఉమాపతి ,పి భూపతి పి శివప్ప ,పి నరసింహులు తదితరులు భక్తులు పాల్గొనడం అయినది....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: