Monday, 14 September 2026 07:00:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా మండల వ్యాప్తంగా బాలల దినోత్సవం...

Date : 15 November 2023 01:46 AM Views : 388

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి : మండలం లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రవేటు పాఠశాలలో మంగళవారం రోజున బాలల దినోత్సవం వేడుకలను నిర్వహించడం జరిగింది. బాలల దినోత్సవం అంటే జవహర్ లాల్ నెహ్రూ నవంబర్ 14 వ తేదీన జన్మించడం జరిగింది. ఇందువలన వలన వారి పుట్టిన రోజును తనకు ఎంతో ఇష్టమైన బాలల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించటం జరిగింది. నెహ్రు భారత స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్నా తరువాత మొదటి ప్రదాన మంత్రి గా పని చేశారు.ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం అందుకే ఆయన పుట్టిన రోజునా బాలల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించు కోవడం జరిగింది. అందుకే ఈరోజునా పిల్లలందరూ ఎంతో ఆనందంగా గడపాలని వారికి అనేక రకాల ఆట, పాటలు, సాంస్కృతిక కార్యక్రమలు నిర్వహిస్తారు. అందులో భాగంగా మండలం లోని ఎర్రగుంట, మరియు రాజాపురం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు శ్రీ చైతన్య ప్రవేట్ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది‌. అట్టి పాఠశాలల లో స్వయంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా పాఠశాలలను నిర్వహించారు.అలాగే ఈ కార్యక్రమాలలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: