సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి ( డి కుమార్ రిపోర్టర్)@@@@@ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత & నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం దుగ్గొండి మండలం.పొనకల్ గ్రామంలో ప్రతి ఇంటికి & ప్రతి గడపకు వెళుతూ కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది..* ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ & కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు తెలియజేయడం జరిగింది..- రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు అడగడానికి వస్తే..కాంగ్రెస్ బాకీ కార్డు చూయించి..100 రోజుల్లో నెరవేరుస్తా అన్న హామీలు ఏమయ్యాయి అని నిలదీసి అడగండి అని కోరడం జరిగింది.. కావున ప్రజలు తిరిగి బదులిస్తూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మాయమాటలను నమ్మి & మేము మోసపోయి ఓట్లు వేసినందుకు,మాకు తగిన శాస్త్రి జరిగిందంటూ వారు వాపోవడం జరిగింది.. ఈ కార్యక్రమం లో గ్రామ పార్టీ అధ్యక్షులు. సర్పంచ్. MPTC. వార్డ్ మెంబెర్స్. స్కూల్ చైర్మన్. గ్రామ పార్టీ కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter