Monday, 14 September 2026 01:56:49 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ గూటికి చేరిన వైనం...

Date : 15 September 2025 07:47 AM Views : 448

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండల్ దేశాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని విడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన దేశాయిపల్లి సోషల్ మీడియా ఇన్చార్జ్ ఇమ్మడి పవన్ కళ్యాణ్ ఒక నెల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరిక విధ్వంసం నుండి వికాసం వైపు ఎదురుచూస్తున్న వైనం లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మభ్య పెట్టిన మాటలు విని కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశామంటున కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓట్లు వేయించు కోవడానికి గ్రామంలో ఉన్న కార్యకర్తలకు నాయకులకు ఇందిరమ్మ ఇండ్ల పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ లోకి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి లాగుతున్న తీరు.ఈ సందర్భంగా స్వప్న సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి పార్టీలకు బుద్ధి చెప్పాలి.ఆనాటి కెసిఆర్ గారి నాయకత్వంలో నర్సంపేట నియోజకవర్గం తెచ్చిన నిధులను ప్రస్తుత ఎమ్మెల్యే మాధవ రెడ్డి గారు అన్ని పనులను రద్దు చేయడం జరిగినది 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ గ్రామంలో కూడా అభివృద్ధి పనులు మొదలుపెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా అందించ లేక తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలను అరిగోసలు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు పనిచేస్తున్న పోలీసు అధికారులు బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో ఇరు పార్టీలకు బుద్ధి చెప్పాలని స్వప్న సుదర్శన్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో దేశాయిపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కుడుతాల రాజీరు , బిఆర్ఎస్ నాయకులు , చల్ల కిషన్, బుసారి రమేష్, కొల్లూరి రాజు , బొమ్మెన మోహన్, మాజీ ఉపసర్పంచ్ బట్టు అరుణ రవి , మాజీ సర్పంచ్ నల్లబెల్లి శోభన్ బాబు తదితరులు పాల్గొనడం జరిగినది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: