సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న శ్రీ ఏ.వీ .రంగనాథ్ ఐ.పి.ఎస్ గారిని వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆరూరి .రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..
-----------------------
Admin