Wednesday, 29 July 2026 09:12:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాకు న్యాయం చేయండి... అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని అధికారులకు వినతి

Date : 29 February 2024 08:43 AM Views : 343

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలో గోవిందపురం లో గల వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న స్థలం గత వంద సంవత్సరాలు నుండి ఇట్టి మల్లరామయ్య సన్నాఫ్ కోటయ్య పూర్వికుల నుండి ప్రస్తుత వీరి వారసులు ఇట్టి మల్ల వెంకటేశ్వర్లు, జానకి రాములు ,రామకృష్ణ వారు స్వాధీన నా అనుభవ కబ్జాలో ఉన్న పెంట దిబ్బలు స్థలాలను సుమారు మూడు గంటల భూమిలో మున్సిపాలిటీ వారు కబ్జాదారులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సంబంధిత శాఖ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కమ్యూనిటీ హాల్ ను ఏకపక్షంగా నిర్మాణం గావించుటకు పనులు మొదలు పెట్టినారు పూర్వం నుండి కబ్జాలో ఉన్నవారు ఇట్టి విషయాన్ని ఉన్నతాధికారులకు అర్జి చేసుకుని తమ స్థలాన్ని తమకు ఇప్పించమని కోరినారు. వందేళ్ళ నుండి తమ ఆధీనంలో ఉన్న ఉన్న స్థలంలో అక్రమ నిర్మాణం చేసి తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :