Wednesday, 29 July 2026 11:13:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామ పంచాయితీ సిబ్బంది కి దుస్తుల పంపిణీ... - కోదాడ డివిజన్ పంచాయితి అధికారి యాదగిరి

Date : 26 July 2024 11:28 AM Views : 303

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామ పంచాయితీ సిబ్బంది కి క్రీ.శే. మంత్రిప్రగడ రమేష్ జ్ఞాపకార్థం పంచాయితి కార్యదర్శి మంత్రిప్రగడ గిరిజ కుమారి, వారి కుమారుడు కుమార్తె మంత్రిప్రగడ విశ్వామిత్ర - యశోధర ల సహకారం తో బూరుగడ్డ గ్రామంలో కోదాడ డివిజన్ పంచాయితి అధికారి యాదగిరి హుజూర్ నగర్ ఇంచార్జీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి గిరిబాబు ల చేతుల మీదుగా గ్రామ పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్బంగా డివిజన్ పంచాయితి అధికారి యాదగిరి మట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం సేవలు అందిస్తున్న గ్రామ పంచాయితీ సిబ్బంది కి ఏక రూప దుస్తులు పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మంత్రి ప్రగడ గిరిజ కుమారి, గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :