Wednesday, 29 July 2026 04:23:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలి అని దేవరకొండ శాసన సభ్యులు...

Date : 15 November 2022 11:31 PM Views : 611

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలి -ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరిన దేవరకొండ శాసన సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్... దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలి అని దేవరకొండ శాసన సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు.నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరారు.నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తెలిపారు.ఆయన వెంట కొండమల్లెపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ దాస్రు నాయక్ తదితరులు ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: