Wednesday, 29 July 2026 05:24:54 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లక్ష్మీపురం కోడిగుడ్డుల అట్టల ట్రై ఫ్యాక్టరీలో ప్రమాదం ఇద్దరు కార్మికులు మృతి...

Date : 23 March 2023 01:12 AM Views : 739

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం లక్ష్మీపురం కోడిగుడ్లల ట్రై తయారీకి ఉపయోగించే అట్టల ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంఘటన బుధవారం బుర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామం లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి . లక్ష్మీపురం గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి కి చెందిన కోడిగుడ్లల ట్రై తయారయ్యే అట్టల ఫ్యాక్టరీలో బుధవారం ప్రమాదవశాత్తు మహారాష్ట్ర కు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గత వారం రోజులు క్రితం ఈ ఫ్యాక్టరీ మూత పడి ఉందని మూత పడిన సమయంలో అట్టలకు ఉపయోగించే పలుపు గుజ్జు కుండీలో ఉండిపోవటంతో బుధవారం నిలవ ఉన్న పలుపు గుజ్జును తొలగించే క్రమంలో గ్యాస్ లీక్ అయి ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి చెందారని సమాచారం. అందులో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు కొన ఊపిరితో ఉండగా భద్రాచలం తరలించే క్రమంలో మృతి చెందాడు. ఇద్దరు మృతదేయాలను బుర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సంఘటన పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ సంఘటనపై బుర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :