సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం జూనియర్ కళశాల మైదానంలో జి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించిన రాష్ట్ర హెల్త్ డైరెక్టర్, జి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గడల శ్రీనివాసరావు, జాబ్ మేళాకు భారీగా హాజరైన యువతి, యువకులు, అన్ని విధాల ఏర్పాట్లను చేశారు, నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలలో అన్ని రంగాలలో ఉద్యోగాలకై జిల్లా నలుమూలల నుండి యువతీ యువకులు భారీ ఎత్తులో చేరుకున్నారు, ట్రస్ట్ సభ్యులు వాలంటీర్లు వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నారు....
-----------------------
Admin