Monday, 14 September 2026 03:26:37 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అవిరేణికుంట తండా గ్రామం లో శ్రీ అభయ ఆంజనేయ స్వామి & బొడ్రాయి 12వ వార్షికోత్సవ కార్యక్రమంలో....

Date : 27 June 2023 12:40 AM Views : 584

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం అవిరేణికుంట తండా గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి & బొడ్రాయి 12వ వార్షికోత్సవ సందర్బంగా ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు ఆదేశాల మేరకు ఓజో ఫౌండేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి కుక్కల వెంకన్న పాల్గొనడం జరిగింది ఆలయ కమిటీ వారు ఇంచార్జి వెంకన్న ని సదానంగా ఆహ్వానించి వారికి ఘన స్వాగతం పలకడం జరిగింది ఓజో ఫౌండేషన్ అధినేత రఘు కి పత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఇంచార్జి కుక్కల వెంకన్న మాట్లాడుతూ శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి గుడి కి గ్రానెట్ రాతి ధర్వజ తలుపులు ఏర్పాటు చేయడం జరిగింది మరియు అదే విధంగా గతంలో బొడ్రాయి పండుగకి సహకరించడం జరిగింది, అంగన్వాడీ స్కూల్ కి మెయిన్ గేట్ ఏర్పాటు, ఆనారోగ్య బాధితులుకు రఘు అన్న చేయూత ద్వారా ఆర్థికంగా సహకరించడం జరిగింది .ఈ నియోజకవర్గంలో రఘు చేయుత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్ర వర్ణాలలోని పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నరు మన మఠం పల్లి మండల కేంద్రంలో రఘు అన్న గారు శ్రీ కోదండ రామ స్వామి కళ్యాణ మండపం నిర్మాణం వినాయక విగ్రలు, అమ్మవారి విగ్రహాలూ వివ్వడం గాని అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది, గురుకుల పాఠశాలలో డ్రైనేజీ సిస్టమ్ మార్చడం, మోడల్ స్కూల్ లో గ్రౌండ్ డెవలప్మెంట్ , యూ పి ఎస్ స్కూల్ కి రంగులు వేపించడం, బతుకమ్మ పండుగ సందర్భంగా బహుమతులు వివ్వడం క్రీడాకారులను ప్రోత్సహించడానికి కబడ్డీ పోటీలు నిర్వహించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క మఠం పల్లి మండల కేంద్రము లో చాలా కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు, రఘు లాంటి మంచి వ్యక్తికి మీరు అందరూ కూడా తోడుగా ఉండాలని రాబోయే రోజులలో ఒక అవకాశం వివ్వాలని కోరుకుంటున్న ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బాలకృష్ణ నాయక్, నాగ నాయక్, హేమ్లా నాయక్, వల్లపూదాసు రామాంజి గౌడ్,యాసరపు సుధాకర్,పిల్లుట్ల సాయిబాబా,యల్లావుల శివశంకర్ యాదవ్, బొమ్మకంటి సైదులు ముదిరాజ్, మామిడి నాగరాజు ,గ్రామ పెద్దలు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: