సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హైదరాబాదులో జరుగుతున్న మాదిగల విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి కొండపల్లి ఆంజనేయులు మాదిగ ఎమ్మార్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి గోపి మాదిగ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి షెడ్యూల్ కులాల వర్గీకరణ ఈ భారత దేశ ప్రధానమంత్రి మోడీ మాదిగల విశ్వరూపం మహాసభను కు వస్తున్నారు. కాబట్టి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల నుంచి వేలాది మంది మాదిగలు హైదరాబాదు బయలుదేరారు .మాదిగల ఆవేదన బాధ భారత రాజ్యాంగంలో ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు జనాభా దామాషా ప్రకారం షెడ్యూల్ కులాల వర్గీకరణ చేయాలని శీతాకాల పార్లమెంటు సమావేశంలో ఏబిసిడి వర్గీకరణ బిల్లు పెట్టాలని ఈ దేశ ప్రధాని మోడీ కి మాదిగల యొక్క వర్గీకరణ లేకపోవడం వల్ల మాదిగ ఉప కులాల అన్యాయం జరుగుతుంది కాబట్టి బిజెపి ప్రభుత్వం వందరోజులు వర్గీకరణ చేస్తున్నారు మాదిగల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తారని ఆకాంక్షిస్తూ హుజూర్ నగర్ మండల అధ్యక్షులు ఎమ్మార్పీఎస్ మహేష్ మాదిగ మండల అధ్యక్షులు బండారు వీరబాబు మాదిగ మండల ప్రధాన కార్యదర్శి పరిగెల సైదులు మాదిగ, శశి మాదిగ, యాగో మాదిగ, వంశీ మాదిగ ,పద్మా మాదిగ ,తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin