Sunday, 07 June 2026 10:14:03 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కృషి చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు...

Date : 07 November 2022 08:57 AM Views : 912

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అహంకారంతో ఉప ఎలక్షన్స్ కు కారకులైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి చెంపపెట్టు లాగా ఉన్నదని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ముందుగా ఊహించినట్లుగానే జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభివృద్ధి పథకాలు మునుగోడు ప్రజలు అర్థం చేసుకొని అన్ని రకాలుగా లబ్ధి పొందుతున్న ప్రజలు టిఆర్ఎస్ ఘన విజయాన్ని చేకూర్చారని దిశా కమిటీ మెంబర్ మల్లెల ఉషారాణి న్యాయవాది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేశారు దేశ రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రముఖ పాత్ర వహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :