Monday, 14 September 2026 07:05:43 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సాయికుమార్ మృతదేహానికి నివాళులర్పించి ఆర్థిక సాయం చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి

Date : 05 October 2025 08:17 PM Views : 387

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లె వాస్తవ్యులు దుగ్గొండి మాజీ ఎంపీటీసీ జిల్లెల్ల సాయికుమార్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందగా విషయం తెలుసుకొని స్థానిక నాయకులతో కలిసి మృతదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడి బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ధైర్యం చెప్పి అనంతరం స్థానిక మండల గ్రామ నాయకులతో కలిసి కుటుంబ సభ్యులకు 20,000 రూ ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ పరామర్శలో భాగంగా వరంగల్ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు దుగ్గొండి మాజీ ఎంపీపీ కోమల భద్రయ్య సుసైటీ చైర్మన్ ఊరటి మహిపాల్ దుగ్గొండి మండల క్లస్టర్ ఇంచార్జిలు శంకేశి కమలాకర్ వంగేటి అశోక్ కంచరకుంట శ్రీనివాస్ రెడ్డి నాచినపెళ్లి సర్పంచ్ రాజు మండల నాయకులు కామిశెట్టి ప్రశాంత్ పిండి కుమారస్వామి గుండెకారి రవికుమార్ దేశాయిపల్లె బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కుడుతాల రాజీరు బిఆర్ఎస్ మాజీ సర్పంచ్ పాశం పోషాలు నల్లబెల్లి శోభన్ బొమ్మెన శోభన్ మాజీ ఉప సర్పంచ్ బట్టు అరుణ రవి గ్రామ పార్టీ నాయకులు చల్ల కిషన్ బొమ్మెన మోహన్ భూసారి రమేష్ ఇమ్మడి పవన్ కందికొండ లవ కుమార్ మోర్తల రఘు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: