Saturday, 18 April 2026 06:14:54 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

నృత్యంతో జోష్ పెంచిన ఎమ్మెల్యే...

Date : 07 January 2023 12:48 AM Views : 769

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ కారేపల్లి మండల టిఆర్ఎస్ నూతన మండల అధ్యక్షుడు, కారేపల్లి టిఆర్ఎస్ మండల కార్యదర్శి నియామక పత్రం అందించారు. శుక్ర వారం జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా ర్యాలీ, డాన్స్లతో టిఆర్ఎస్ కార్యకర్తలకు జోష్ పెంచిన ఎమ్మెల్యే. వైయస్సార్ గార్డెన్ కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అందించిన శాసనసభ్యులు. ఈ కార్యక్రమంలో కారేపల్లి మండల నూతన అధ్యక్షుడు ఉమాశంకర్, టిఆర్ఎస్ మండలం కార్యదర్శి ఇస్లావత్ బన్సులాల్, మాజీ అధ్యక్షులు తోటకూరి రాంబాబు, మాజీ టిఆర్ఎస్ కార్యదర్శి వీరన్న, సింగరేణి ఎంపిపి శకుంతల కిషోర్, వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ జిల్లా నాయకుడు తోటకూరి పిచ్చయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేర్, తొడితల గూడెం సర్పంచ్ కుమార్, గోవిందతండ టిఆర్ఎస్ యువ నాయకుడు కోటేశ్వరరావు. గుంపెల గూడెం గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు వీరన్న (చక్రం), భిక్క్యా తండ గ్రామ అధ్యక్షుడు వాంకుడోత్ కరణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :