Thursday, 30 July 2026 05:03:42 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నందిగామ మండలంలోని గ్రామాల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్...

Date : 22 November 2023 11:05 AM Views : 170

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రజలు కాంగ్రెస్ జమ్మిక్కులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం అయ్యప్ప టెంపుల్, జంగోనిగూడ, అంతిరెడ్డి గూడ, నర్సప్పగూడ, వెంకమ్మగూడ, చేగూర్, బండోనిగూడ గ్రామాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ తోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు. కాంగ్రెస్ 60 ఏళ్లలో చేయలేనిది ఇప్పుడేం చేస్తారు అని అన్నారు. ప్రజల ఓట్ల కోసమే కాంగ్రెస్ నాయకుల మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారని, వారి మాటలు నమ్మి మోసపోదన్నారు. అభివృద్ధిలో ముందుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ వెనక్కి లాగాలని చూస్తుందన్నారు. రాష్ట్రానికి సాధించింది బీఆర్ఎస్ అభివృద్ధి చేసేది కూడా బీఆర్ఎసే అని అన్నారు. మరింత అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: