సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడే పల్లి మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం బయటకి వెళ్లి వస్తున్న ముస్లిం సోదరులకు జరిగినటువంటి లారీ ఏక్సిడెంట్ లో షేక్ సైదులు అక్కడిక్కడే మరణించగా తమ్ముడు గాయాలతో హాస్పిటల్ లో ఉన్నాడు ఆ విషయం తెలుసిన వెంటనే ఓజో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిల్లుట్ల రఘు స్పందించి గరిడే పల్లి లో ఉన్నటువంటి సైదులు కుటుంబాని పరామర్శించి ఆర్థిక సాయం అంద జేశారు. ఈ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ బైక్ పై వెళ్ళేటపుడు యువత తగు జాగ్రత్తలు పాటించాలి అని మండల కేంద్రంలో లారీ లు అధికంగా తీరుతున్నాయి అని ప్రతి ఒక్కరూ వెళ్ళేటపుడు వచ్చేటపుడు జాగ్రత్తగా ఉండాలని , ప్రతి ఒక్కరి పై కుటుంబం ఆధారపడి వుంటుంది అని తెలిపారు.ఈ కార్య క్రమంలో ఇంఛార్జి మరియు గరిడే పల్లి మండల సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin