సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వెల్ GPP మున్సిపల్ అధ్యక్షులు అంతని ఆసా, గజ్వెల్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ దయాకర్, గజ్వెల్ మండల ప్రధాన కార్యదర్శి నర్సింలు గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నీలకంఠం శ్రీకాంత్, గజ్వెల్ టౌన్ ప్రెసిడెంట్ కరీం, వారి ఆధ్వర్యంలో క్రిస్టమస్ సెలబ్రేషన్ లో భాగంగా కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కుల మతాలకు అతీతంగా ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా క్రిస్టమస్ వేడుకని ఘనంగా నిర్వహించడం జరిగింది, ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి విచ్చేసి కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.... ఇట్టి కార్యక్రమంలో రూబెన్ ఫాస్టర్, అంతని పాలు ఫాస్టర్, కౌన్సిలర్ సమీర్, GPP BRS యూత్ ప్రెసిడెంట్ గడియారం స్వామి చారి, మహిళ జనరల్ సెక్రెటరీ రజియా బేగం, ఆత్మ కమిటీ డైరెక్టర్ రజినీకాంత్, ఆటో డ్రైవర్లు P రాములు, క్రిష్ణ, J ఆంజనేయులు, బండారి ఆంజనేయులు, అభిలాష్, జీవన్, ఖాజా, మునావర్, కిషన్, నర్సింహా చారీ, కిషన్ గౌడ్, P. ఆంజనేయులు, యూసుఫ్ ఖాన్, హైమద్, విజయ్ కుమార్, చోటు, మరియు పెద్ద సంఖ్యలో డ్రైవర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin