సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండల్ నాచినపల్లి గ్రామానికి చెందిన మత్స్యకార సంఘ చైర్మన్ ఓరుగంటి కుమారస్వామి మరియు జట్టబోయిన స్వామి గార్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పాలన బాగుందంటూ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు కండువా కప్పి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూర్ కిరణ్ రెడ్డి నర్సంపేట బ్లాక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మినేని భరత్ రెడ్డి గ్రామపార్టీ కార్యదర్శి వేముల రవీందర్ రెడ్డి గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు జట్టబోయిన సురేష్ వనవాసం సాంబయ్య నరేందర్ రాజేందర్ రాజయ్యతదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin