Sunday, 13 September 2026 03:10:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బి ఆర్ఎస్ గురిజాల గ్రామ పార్టీ ఆధ్వర్యంలోఎంబీబీఎస్ సీటు సాధించినందుకు కొమ్మ దీక్షిత కు ఘన సన్మానం

Date : 26 September 2025 04:04 PM Views : 392

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేట మండలం లోని గురిజాల గ్రామానికి చెందిన రైతు,మాజీ హై స్కూల్ ఎస్ఎంసి ఛైర్మన్, బి ఆర్ ఎస్ పార్టి సీనియర్ నాయకుడు కొమ్మ రవి - రజిత దంపతుల కూతురు దీక్షిత ఉస్మానియా మెడికల్ కళాశాల లో అడ్మిషన్ పొందినందుకు గురిజాల బి ఆర్ ఎస్ గ్రామ పార్టి ఆద్వర్యం లో కొమ్మ దీక్షిత ను ఘనంగా సన్మనించారు.సన్మాన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ మంచిగా చదివి గొప్ప డాక్టర్ అయి పేదలకు వైద్య సేవలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టి అధ్యక్షుడు చిన్నపెళ్లి నరసింగం,మాజీ ఎంపీటీసీ బండారి శ్రీలత - రమేష్,న్యాయవాది మోటురీ రవి,రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ అన్న రాజమల్లు,మాజీ ఎంపీటీసీ గడ్డం కొమురయ్య,మాజీ సర్పంచ్ పోటు రాయపు రెడ్డి,మండల పార్టీ ఉపధ్యక్షుడు అల్లి రవి,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంచిక హరీష్,మండల యూత్ ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీకాంత్,మండల యూత్ ఉప అధ్యక్షుడు గజ్జి శ్రీ రామ్,మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షుడు బండారి రమేష్,గౌడ సంఘం అధ్యక్షుడు మంచిక దేవేందర్,సహాయ కార్యదర్శి గొడిశాల అశోక్,మాజీ వార్డు సభ్యులు ముదురు రమేష్,కొక్కు రాంరాజు,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పత్రీ కుమారస్వామి, పిఎసిఎస్ డైరెక్టర్లు బొల్లం మోహన్ రావు,ఎడ్ల రవీందర్,సీనియర్ నాయకులు బండారి మల్లయ్య,సార కొమ్మలు,ముచింపుల చిన్న రవి,కలవచేర్ల కృష్ణమ చారి,యశోద నర్షింగం,మర్ద అనీల్,కురుమ సంఘం మాజీ అధ్యక్షుడు డ్యాక శ్రీనివాస్,కురుమ సంఘం ఉపధ్యక్షుడు డ్యాక రవి,కురుమ సంఘం మండల కోశాధికారి ఆరే సుధాకర్,పోషాల భిక్షపతి,అల్లి శ్రీను,అరేపల్లి రాజు,ఉమ్మల్ల రాజు,చిన్న పెళ్లి ఎల్లయ్య,పెద్దరపు వీరాస్వామి,డ్యాక కుమారస్వామి,అల్లి రవి,ఆల్లి రితిన్,డ్యాక కుమారస్వామి(దుబ్బ),అల్లి కుమారస్వామి,అల్లి రాజయ్య, అల్లి కొమురయ్య తదితులున్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: