సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట నియోజకవర్గం, నర్సంపేట మండలం జి జి ఆర్ పల్లె గ్రామానికి చెందిన యూత్ సభ్యుడు తుత్తురు లివీందర్ నాన్నమ్మ తుత్తురు ముత్తమ్మ అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలుసుకుని ముత్తమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళ్లులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వారి వెంట మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి రాము ,ఉపాధ్యక్షులు పురాణి రమేష్,తుత్తురు సంతోష్,తుత్తూరు అనిల్ మరియు తదితరులు…
-----------------------
Reporter