Thursday, 17 September 2026 09:26:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జర్నలిస్టుల సంక్షేమం కోసం నిత్యం పోరాటం చేసేది-టీఎస్ జేఏ... రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

Date : 08 February 2024 02:25 PM Views : 401

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసేది తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కేంద్రంలో గల టౌన్ హాల్లో నిర్వహించిన నూతన సభ్యత్వాల కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.జర్నలిస్టులు ఐకమత్యంగా ఉండి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు.త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎల్ నాగబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గండిగుండ్ల రాము ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిలుకల చిరంజీవి ఉమ్మడి నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి గొట్టే నాగరాజు యాదవ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా గౌరవ సలహాదారులు రామకృష్ణారెడ్డి సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షుడు బరిగెల విజయ్ కుమార్ హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు చిలక సైదులు వర్కింగ్ ప్రెసిడెంట్ పిడమర్తి నాగరాజు గరిడేపల్లి మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి నూతనంగా సభ్యత్వం తీసుకున్న సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: