Monday, 14 September 2026 06:01:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మధ్యాహ్న భోజనం బిల్లులు వెంటనే చెల్లించాలి...

Date : 05 September 2023 05:03 AM Views : 274

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో ఎంఈఓ ఆఫీస్ ముందు సిఐటియు అనుబంధ సంఘం మధ్యాహ్నం భోజనం కార్మికుల సమీక్షల పై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో సిఐటియు మండల కన్వీనర్ సయ్యద్ రన్ మియా మాట్లాడుతూ.... ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తయారు చేస్తున్న కార్మికులు గుడ్డు బిల్లులు చెల్లించటం లేదు కావున కార్మికులు అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో కొనసాగిస్తున్నరూ కావున పేరుకున్న బకాయిలు, బిల్లులు వెంటనే చెల్లించాలని నిత్య అవసరాల వస్తువులు ధరలు పెరుగుదలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని మార్కెట్ రేటు ప్రకారం గుడ్లు రేట్లు చెల్లించి వంట గ్యాస్ సబ్సిడీ కూడా సప్లై చేయాలి అలాగే గౌరవ వేతనలు ఐదు వేల రూపాయలు చెల్లించాలి గత నాలుగు నెలల గుడ్లు వెంటనే చెల్లించాలని కోరుచున్నారు. అలాగే గౌరవ వేతనాలు March నుంచి రావటం లేదు కావున వాటిని కూడ చెల్లించాలని లేని ఎడల దశల వారీగా ఆందోళనలు,రాసారోకోలు, ధర్నాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరియు వంట పాత్రలు రాగి జావ కొరకు వంట పాత్రలు ఇవ్వలి అలాగె గ్రుడ్లను సహా ప్రభుత్వమే అందజేయాలే, పెంచిన గౌరవ వేయతనం జూన్ నుండి చెలించాలి.ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన మండల అధ్యక్షులు వై శాంతకుమారి మండల కార్యదర్శి జి ధనమ్మ గౌరవ అధ్యక్షులు బి గోవిందప్ప, కే పుష్ప ,దానమ్మ ,కొవ్వు పద్మ ,సాలమ్మ, రాధమ్మ, మంగమ్మ ,పి లత, రాజ్యలక్ష్మి ,సైదమ్మ, కమలమ్మ ,అల్లిపురం పద్మ, ఎల్లమ్మ ,రేపంగు పద్మ,, లచ్చి రాం తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: