Wednesday, 29 July 2026 10:00:01 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అల్లాడి పౌల్ రాజ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 6న అన్నదానం ...

Date : 04 December 2022 12:59 AM Views : 402

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం ఏ.ఎం.సీ, కాలనీలో నిర్వహించిన మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్ మాట్లాడుతూ.... అంబేద్కర్ సెంటర్లో డిసెంబర్ 6న మాల మహానాడు ఆధ్వర్యంలో జరగబోయే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును....ఈ కార్యక్రమానికి భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పొదెం వీరయ్య,టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకటరావు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ , పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్, సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి , పట్టణ అధ్యక్షులు గడ్డం స్వామి,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు చింతర్యాల రవి , పట్టణ అధ్యక్షుడు సరెళ్ల నరేష్ అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.కావున భద్రాచలంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అంబేద్కర్ వాదులు, బహుజన వాదులు హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు... ఈ కార్యక్రమంలో అల్లాడి జయరాజు, శాంతిరాజు కనకరాజు, డేగల రామకృష్ణ, సుదర్శన్, డేగల రాజు, శాంతి, శివ, బల్లెం ఉదయ కాంత్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :