Sunday, 07 June 2026 08:12:45 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

అమీనాబాద్ మోడల్ కాలేజ్ విద్యార్థి గంధం హాసినికి వరంగల్ కలెక్టర్ చే సన్మానం.

Date : 17 May 2026 05:20 PM Views : 166

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమములో భాగంగా విద్యా వారోత్సవాలలో చివరి రోజు అయిన నేడు జిల్లా వ్యాప్తంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలను సాధించిన విద్యార్థినీ విద్యార్థులను జిల్లా కేంద్రంలో ఈరోజు సన్మానించడం జరిగినది అందులో భాగంగా మోడల్ జూనియర్ కాలేజీలో చదివిన జల్లి గ్రామానికి చెందిన గంధం వెంకన్న, రాధికల కుమార్తె గంధం హాసిని ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలలో 971 మార్కులను సాధించడం జరిగింది ప్రభుత్వ కాలేజీలలో చదివి జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులను సాధించినందుకు గాను విద్యా వారోత్సవాల ముగింపు అయిన నేడు జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద చేతుల మీదుగా సన్మానాన్ని పొంది ప్రశంసా పత్రాన్ని అదేవిధంగా పదివేల రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిని కూడా అందుకోవడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్ సుమన్ జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు గంధం హాసినిని మరియు వాళ్ళ అమ్మ గంధం రాధికని శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని మరియు 10,000 నగదు ప్రోత్సాహాన్ని అందజేయడం జరిగింది.ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని పెద్దలందరూ గంధం హాసినిని ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అమీనాబాద్ మోడల్ కాలేజ్ ప్రిన్సిపల్ చిట్ట జ్యోతి మరియు ఉపాధ్యాయులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :